- Advertisement -
ఓ పెళ్లి కూతురు తన హల్దీ వేడుకను వినూత్నంగా జరుపుకుంది. డైనోసార్ వేషంలో వేడుకకు హాజరైంది. ఈ సరదా దృశ్యాన్ని కెమెరాలో చిత్రీకరించగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పెళ్లికూతురి ఈ వినూత్న ఆలోచన వేదికపై జోష్, ఉల్లాసాన్ని పంచింది. ఈ వీడియోని చూసిన పెళ్లికొడుకు మొదట ఆశ్చర్యపోయినా, ఆపై నవ్వుతూ ఆనందంగా పాల్గొన్నాడు. ఈ వీడియోకు ఇప్పటివరు లక్షలాది వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram
Also Read:జలవిజ్ఞాన నిధి..విద్యాసాగర్ రావు
- Advertisement -

