ఓవల్‌లో రెండో టీ20… సిరీస్‌పై కన్ను

321
- Advertisement -

ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఇండియాల మధ్యఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌పై ఇరుపక్షాల సమరం మరికాసేపట్లో మొదలుకానుంది. ప్రపంచకప్‌లో రెండు జట్లు ఓటమితో నిరాశ చెందినజట్లే. ప్రస్తుత మ్యాచ్‌లో సీనియర్‌ ఆటగాళ్లు ఎవరు లేకపోవడంతో కొత్త కుర్రాళ్లతో రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది. మొదటి టీ20 వర్షం కారణాంగా రద్దైన సంగతి తెలిసిందే. మరీ రెండో మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కాకుడదని అభిమానులు కొరుకుంటున్నారు. ఓవల్ వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

ఇండియా:ఇషాన్‌కిషన్,రిషభ్‌పంత్‌ (వికెట్‌కీపర్),సూర్యకుమార్ యాదవ్‌,శ్రేయాస్ అయ్యర్‌,దీపక్ హూడా,హర్దిక్‌ పాండ్యా (కెప్టెన్),వాషింగ్‌టన్‌ సుందర్,భువనేశ్వర్ కుమార్‌,ఆర్షదీప్‌ సింగ్‌,మహ్మమద్‌ సిరాజ్,యుజ్‌వేంద్ర చాహల్‌

న్యూజిలాండ్‌: ఫిన్ ఆలెన్‌, డెవన్ కాన్వే(వికెట్‌కీపర్), కానే విలియమ్సన్(కెప్టెన్), గ్లేన్ ఫిలీప్స్‌,డార్లే మిచేల్,జేమ్స్‌ నిషమ్,మిచేల్ సంథార్,సోదీ,టీమ్ సౌథీ,అడమ్‌మిన్లే,లూకీ ఫెర్గూసన్‌.

ఇవి కూడా చదవండి…

ట్రంప్‌కు రీఎంట్రీ ఇచ్చిన ట్విట్టర్

ఖతార్‌ వేదికగా ప్రపంచపోరు…

 

 

- Advertisement -