ktr:నేడే ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం..!

42
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డక హైదరాబాద్‌ నగరం ట్రాఫిక్ కష్టాలను ఫ్లైఓవర్ బ్రిడ్జిలతో తీరుస్తున్నారు. భారీ ట్రాఫిక్‌తో ప్రయాణికుల ఇక్కట్లను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా వనస్థలిపురం-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటలకు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పైవంతెనను ప్రారంభించనున్నారు. ఎల్బీనగర్ కూడలి వద్ద సిగ్నల్‌ ఫ్రీగా మర్చేందుకు… పొడవు 760మీ పొడవుతో మూడు లేన్ల రహదారిని రూ.32కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో విజయవాడ నంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు ఇబ్బంది ఉండదు.

ఇవి కూడా చదవండి…

chandrababu:చంద్రబాబు వ్యూహమా.. జగన్ వైఫల్యమా?

రాహుల్ 8 ఏళ్ళు దూరం.. ఇదంతా మోడీ వ్యూహమే!

jagan:వైసీపీ నుంచి ఆ నలుగురు ఔట్!

- Advertisement -