షూటింగ్‌లో అక్షయ్‌కు స్వల్పగాయాలు…

43
- Advertisement -

బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యారు. అక్షయ్‌కుమార్‌, టైగర్ షాఫ్ర్‌ నటిస్తున్న బడే మియా ఛోటే మియా షూటింగ్‌ సమయంలో ఈ ఘటన జరిగినట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమాను స్కాట్‌లాండ్‌లో యాక్షన్ స్టంట్స్ చేసే క్రమంలో అక్షయ్‌కు మోకాలికి తీవ్ర గాయమయ్యారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేశామని, ముందస్తుగా ఖారారైన షెడ్యూల్ దృష్ట్యా చిత్రీకరణను పొడిగించలేకపోయామని నిర్మాత జాకీ భగ్నానీ తెలిపారు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో విడుదల చేయడానికి సన్నహాకాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

#VNRTrio..గ్రాండ్‌గా ప్రారంభించిన చిరంజీవి

మళ్లీ పెళ్లికి సిద్ధమైన నరేష్ పవిత్ర..!

రావణాసుర డిఫరెంట్‌ కాన్సెప్ట్‌: శ్రీకాంత్‌

- Advertisement -