Zuckerberg:ముచ్చటగా మూడోసారి తండ్రైన జుకర్‌బర్గ్‌.!

48
- Advertisement -

మెటా సీఈవో, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్ ముచ్చటగా మూడోసారి తండ్రయ్యారు. జుకర్‌బర్గ్‌ ప్రిస్కిలా చాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జుకర్‌బర్గ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు కుమార్తెను చూస్తున్న ఫోటో షేర్ చేశారు. ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్‌జుకర్ బర్గ్‌ అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.

జుకర్‌బర్గ్‌కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఈ జంటకు మూడోసారి కూడా అమ్మాయే పుట్టడం పట్ల జుకర్‌బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. జుకర్బర్గ్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రిస్కిల్లా చాన్‌ మధ్య ప్రేమ చిగురించింది. కాగా 2012మే 19న వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

ktr:నేడే ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం..!

రాహుల్ 8 ఏళ్ళు దూరం.. ఇదంతా మోడీ వ్యూహమే!

526మి. డాలర్లు ఆవిరైన డోర్సే సంపద..!

- Advertisement -