ఆర్ఆర్ఆర్‌..మరో అప్ డేట్..!

374
navdeep
- Advertisement -

ఎన్టీఆర్- రామ్ చరణ్‌ కాంబోలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ల్‌ను ఖరారు చేయగా డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈమూవీ 2021జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని..అలాంటి ఆఫర్ ఏది తనకు రాలేదని చెప్పుకొచ్చాడు.

ఇటీవలె మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుదలైన చరణ్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో 1.13 నిమిషాల నిడివి వున్న ఫస్ట్ లుక్ టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలయ్యే లుక్‌ ఎలా ఉండబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -