రాజమౌళి టార్చర్ భరించలేక సూసైడ్ వీడియో!

16
- Advertisement -

స్టార్ దర్శకుడు రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు . రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ రిలీజ్ చేశారు బాధితుడు శ్రీనివాసరావు.

ఈ మేరకు సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపారు శ్రీనివాసరావు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అంతేగాదు రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు శ్రీనివాసరావు.

Also Read:రేపటి డేట్‌తో పోసానికి నోటీసులు ఇస్తారా?

 

- Advertisement -