సోషల్ మీడియాలో వైరల్‌గా కవితక్క బర్త్‌డే సాంగ్..

474
kalvakuntla kavitha
- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత ఆమెది.తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన సూత్రధారి.అతి పిన్నవయసులోనే ఎన్నో ఉద్యమాలను నిర్వహించి, ప్రజాదారణ పొందిన ప్రజావాణి ఆమె.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై..కృషి చేసి..ఇప్పుడు బంగారు తెలంగాణకోసం నిత్యం పాటుపడుతున్న అలుపెరగని బాటసారి..కల్వకుంట్ల కవిత.

కవితక్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కవితక్క బర్త్ డే సందర్భంగా రూపొందించిన సాంగ్ వైరల్‌గా మారింది.

- Advertisement -