- Advertisement -
టీఆర్‌ఎస్, మల్కాజ్ గిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సి. కనకారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు..
సి. కనకారెడ్డి మృతి పట్ల రాజ్యసభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -