మల్కాజ్ గిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సి. కనకారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.. సి. కనకారెడ్డి అకస్మిక మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరిశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సి. కనకారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.