జగన్ కు శుభాకాంక్షాలు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్

251
Mp Santhosh Kumar

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదుందుభీ మోగిస్తున్నారు. 150సీట్ల వరకూ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు , టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్. జగన్ తో కలిసిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.