యూట్యూబ్ ట్రెండింగ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

133
batchelor
- Advertisement -

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత, దర్శకుడ వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అంతకు మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని అంటూ పూజా ఇచ్చే స్పీచ్‌లు..పెళ్లి చూపుల్లో అమ్మాయిలతో ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్‌, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి అంటూ అఖిల్‌ చెప్పే డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి.

- Advertisement -