మొక్కలు నాటిన దసరా ఫేమ్ సోనియా…

39
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజురోజు వటవృక్షంలా ఎదుగుతుంది. తాజాగా దసరా మూవీ ఫేమ్ యాంకర్ మరియు నటి సోనియా చౌదరి జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి సోనియా చౌదరి మాట్లాడుతూ…చెట్లు లేనిది మనం లేము అని అన్నారు. మొక్కలు రేపటి తరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయని వివరించారు.

Also Read: SanthoshKumar:పర్యావరణ పరిరక్షణే నా ధ్యేయం

మంచి ఆక్సిజన్ మంచి వాతావరణం కావాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టమని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదములు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టిస్ట్‌ రజిత, మీనా, ప్రవీణలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. ఈ ముగ్గురు కూడా మొక్కలు నాటాలని కోరారు.

Also Read: ODF:రక్షణ మంత్రికి లేఖ రాసిన హరీశ్‌రావు

- Advertisement -