తల్లి పాడే మోసిన ప్రధాని మోడీ..

132
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి మృతి చెందింది. ఆమె వయస్సు 100. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు.

కాసేపటి క్రితం అంత్యక్రియలు ప్రారంభంకాగా ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -