బీసీ బిడ్డలంతా చదుకోవటమే కేసీఆర్‌ స్వప్నం- ఎమ్మెల్సి కవిత

135
mlc kavitha
- Advertisement -

సోమవారం నిజమాబాద్ క్యాంపు కార్యలయంలో బిసి కుల సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్సి కవిత ,మంత్రి గంగుల కామలాకర్ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో 35 సంఘాల ప్రతినిధులు,ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త,ఎమ్మెల్సిలు విజి గౌడ్,అకుల లలిత,జెడ్పి చైర్మన్ దదన్నగారి విట్టల్ రావు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సి కవిత మాట్లాడుతూ..కెసిఆర్ గారి స్వప్నం బిసి బిడ్డలంతా చదుకోవటమే..అద్దె భవనాల్లో ఉన్న బిసి హాస్టళ్లను స్వంత భవనంలోకి మార్చాలి.బిసి ఋణాలు సకాలంతో మంజూరుకు చర్యలు చేపట్టాలి. కులాల వారీగా నైపుణ్య శిక్షణాకేంద్రాల ఎర్పాటు చేయాలి అన్నారు. ఈ మేరకు జిల్లాకు బిసి భవనం మంజూరు చేయలని మంత్రుకి వినతి పత్రం అందజేశారు.

మంత్రి గంగుల మాట్లాడుతూ.. పేదవర్గాల సంబందించిన శాఖలు తనకు కేటాయించనందుకు సిఎం కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఒకపుడు తయారు అయ్యే చట్టాలు రాజకీయ స్వార్ధంగా ఉండేవి.కాని సిఎం ఆదేశలమేరకు ప్రజ అభిప్రాయాలనే చట్టాలుగా చేస్తున్నం..ఎన్నోప్రభుత్వాలు,ముఖ్యమంత్రులు మారిన బిసిలు వెనకపడటానికి కారణం నిరక్ష్యరాస్యతే అన్నారు.

భారతదేశ చరిత్రలో రాష్ట్రంలో బిసిలకు కేటాయించిన బిసి హస్త. 56 శాతంగా ఉన్న బిసి బిడ్డల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ విశేషంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగానే గడిచిన 5 ఇళ్లలో 249 బిసి హాస్టళ్లు ఎర్పాటు చేసి లక్ష 74 వేల విద్యార్థుల జీవితంలో వెలుగు నింపారు.ఉన్నత వర్గాల విద్యార్థులకు తీసిపోకుండా వారికి ఏ లోటూ లెకుండా చూసుకుంటున్నారు.

ఉమ్మడిరాష్ట్రంలో సంఖ్యాపరంగా కుల ఘనంగా చేసి వారి ఆత్మ గౌరవంపెంచిన గొప్పవ్యక్తి సిఎం కెసిఆర్. మరొ ఆరునెలల్లో ఆత్మగౌరవ భావన నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు.భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పతకాలను తెలంగాణలో అమలుచేస్తున్న ఘనత సిఎం కెసిఆర్ ది. ముఖ్యమంత్రి ఆలోచనలతోనే బిసిలకు మరిన్ని పతకాలు రూపుదిద్దుకుంటున్నాయి. కరొన వల్ల నిలిచిపోయిన సబ్సిడీ బిసి సబ్సిడీరుణాలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -