- Advertisement -
ఈ రోజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. భాను ప్రసాదరావుతో పాటు పలువురు వెలమ సంఘం నేతలు సీఎం ఫడ్నవీస్,గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు షిర్డీలో అతిథిగృహ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని మహారాష్ట్రా సీఎంకు విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు.
- Advertisement -