- Advertisement -
6వ విడత హరితహారంపై సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ నెల 25 వ తేదీ నుండి తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభంకానుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 2.50 కోట్ల మొక్కలు నాటనున్నారు.hmda ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు.
- Advertisement -