- Advertisement -
టీ.ఎస్.ఆర్టీసీలో సంచార సౌచాలయాలు, కార్గో బస్సులు అందుబాటులోకి వచ్చాయి. జెబిఎస్ బస్టాండ్‌లో కార్గో అండ్ పార్సిల్ బస్సును, సంచార సౌచాలయా నమూనా బస్సును మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మలు పరిశీలించారు.
సంచారచాలయ బస్సులో ఎటువంటి సౌకర్యాలున్నాయి, కార్గో, పార్శిల్ బస్సుల్లో ఎటువంటి సరుకు రవాణా చేస్తారు అనే విషయాలను ఆర్టీసీ ఇంచార్జ్ సునిల్ శర్మను మంత్రులు పువ్వడా అజయ్ కుమార్, మల్లారెడ్డి అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -