పీడీఎఫ్‌లో భారత దేశ పటం..అద్భుతం!

524
India
- Advertisement -

భారతదేశం అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం దేశం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా పాలించబడే ఒక సమాఖ్య. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి.

దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది.పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది.

శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం.

ఇక భారత దేశ మ్యాప్‌కి సంబంధించిన వివరాలను ఎంతోమంది క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. అయితే వివిధ రాష్ట్రాలు, వాటికి సంబంధించిన అన్ని వివరాలు పీడీఎఫ్‌లో అందించారు. మనకు కావాల్సిన రాష్ట్రంపై  టిక్ చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఆ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, కళలు,ఆ రాష్ట్రానికి చెందిన పండుగలు అన్ని వివరాలను పొందుపర్చారు. కావాలంటే ఓ సారి మీరు ట్రైచేయండి..

https://greattelangaana.com/wp-content/uploads/2022/11/Map-of-India.pdf

ఇవి కూడా చదవండి..

- Advertisement -