- Advertisement -
ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రీయాల్ నిశాంక్ ను కలిశారు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి.మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నూతన జవహర్ నవోదయ విద్యాలయాలు, కస్తూర్భా పాఠశాలలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.
తన పార్లమెంట్ పరిధిలో ఒక్క నవోదయ విద్యాలయం కూడా లేదని కేంద్రమంత్రికి వివరించగా కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ సానుకూలంగా స్పందించారు.
- Advertisement -