- Advertisement -
రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్ం కోర్ట్ . హోలీ సందర్భంగా మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా నాని సంచలన కామెంట్ చేశారు. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి 16 ఏళ్లు దాటిందని కానీ ఇప్పటి వరకు ఫలానా సినిమా చూడాలని తానెప్పుడు చెప్పలేదన్నారు. ఒకవేళ ఈ చిత్రం గనుక తాను చెప్పినట్లు లేకున్నా, అంచనాలను అందుకోలేకుంటే మరో రెండు నెలల్లో విడుదల కానున్న తన చిత్రం హిట్ 3ని ఎవరూ చూడొద్దని సెన్సేషన్ కామెంట్ చేశారు.
Also Read:మహిళా రిజర్వేషన్ చట్టం ఏది?: ఎమ్మెల్సీ కవిత
- Advertisement -

