మమతా…అనే నేను

45
mamatha

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు మ‌మ‌తా బెన‌ర్జీ. కరోనా కారణంగా గ‌వ‌ర్న‌ర్ అధికార నివాసంలో నిరాడంబ‌రంగా ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్…..మమతతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

మొత్తం 292 స్థానాల‌కుగాను 213 స్థానాల్లో విజ‌యంతో తృణ‌మూల్ మూడోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మమతాకు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్న బీజేపీ మాత్రం చతికిలపడిపోయింది.