దేశంలో 24 గంటల్లో 3780 మంది మృతి…

45
corona

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 3,82,315 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3780 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,06,65,148కు చేరగా ఇప్పటి వరకు 1,69,51,731 మంది కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్ కేసులుండగా 2,26,188 మంది ప్రాణాలు కొల్పోయారు. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 16,04,94,188 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.