సెగలు పుట్టిస్తున్న మాళవికా మోహనన్

78
malavika

మాస్టర్, పెట్టా సినిమాలతో కోలీవుడ్ చిత్ర సీమలో తన కంటూ గుర్తింపును తెచ్చుకున్న నటి మాళవిక మోహనన్. ఓ వైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీరకట్టులోనైనా, మోడ్రన్ దుస్తుల్లోనైనా సరే మాళవిక చేసే అందాల ఆరబోత మాములుగా ఉండదు.

హీరోయిన్‌గా కంటే కూడా ఎప్పుడూ ఫోటో షూట్లతో అందాలు ఆరబోస్తూ కుర్రకారుని కవ్వించడంతోనే బాగా పాపులారిటీ వచ్చిందీ పాపకి. ఈ నేపథ్యంలో మరోసారి అందాల ఆరబోతతో సెగలు పుట్టించింది. ఇక ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటో‌షూట్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.