మార్చి 15న విచారణకు బండి..

58
bandi sanjay
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడికి రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న ఉదయం 11గంటలకు కమీషన్‌ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితపై సంజయ్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించి… సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే మహిళా లోకానికి కవితకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి…

గురుకులాల్లో ప్రవేశాల కోసం..సైట్‌ ఇదే..!

లండన్‌లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు…

త్వరలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలు..

- Advertisement -