క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:మహేష్‌ గౌడ్

31
- Advertisement -

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సీనియర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ఏమైనా అభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా తెలియజేయాలని.. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తీరుపై కొంతమంది సీనియర్‌ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు.

భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీలో అంతర్గంగా తెలియజేయాలని…క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సీనియర్లపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read:హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్

- Advertisement -