అందరు చదవాల్సిన పుస్తం ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్‌’:మహేష్‌

787
- Advertisement -

తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన” Selfie of Success ” పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొందింది. అంతేగాదు అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో సినీనటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ” Selfie of Success ” పుస్తకం ను చదివి తన అనుభవాలను Twitter, Facebook, Instagram లలో పోస్ట్ చేశారు.

Selfie of Success అనే పుస్తకమును ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం గా అభివర్ణించారు.గెలుపు తరువాత జరిగే పరిణామాల పై సమగ్రంగా చర్చించారని పేర్కొన్నారు .విజయం మనిషి జీవితంలో ఒక ప్రయాణంగా ఉండాలని వివరంగా తన అభిప్రాయాలను వెల్లడించిన పుస్తక రచయిత బుర్రా వెంకటేశంకి అభినందనలు తెలిపారు.

 

mahesh babu burravenkatesham

- Advertisement -