మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం..

73
- Advertisement -

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నేటి నుండి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. యూరప్ అమెజాన్ కంపెనీలో జనవరి 18వతేదీ నుంచి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని చెప్పిన ఆ సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ చెప్పిన విధంగానే చేసింది. టెక్ రంగంలో 5 నుంచి 10 శాతం సిబ్బంది తొలగింపు ఉంటుందని పేర్కొన్నారు.

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు స్టాల్వార్ట్స్ సేల్స్‌ఫోర్స్, అమెజాన్ కంపెనీలు ఇటీవల ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ ఇప్పటికే 18వేలమంది ఉద్యోగులను తొలగించింది. అలాగే ఫేస్‌బుక్- మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా లేఆఫ్ ప్రకటించాయి. ఇక స్నాప్ చాట్ 1200 మంది ఉద్యోగులను తొలగించగా ట్విట్టర్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని తొలగించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -