బండి కుమారుడి రౌడీయిజంపై ఆర్జీవీ ట్వీట్..

51
- Advertisement -

బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. భగీరథ్ తోటి విద్యార్థిపై చేయి చేసుకోగా ఆ వీడియో వైరల్‌ కాగా బండి సంజయ్ చిక్కుల్లో పడ్డారు. ఇక దీనిపై తనదైన శైలీలో స్పందించారు రామ్‌గోపాల్ వర్మ.

ఇరాక్‌ను గడగడలాడించిన నియంత సద్దాం హుస్సేన్‌‌ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు అంతరించిపోయాయని భ్రమపడ్డా.. కానీ అతను బండి సంజయ్ కొడుకు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -