ఉప్పల్‌లో నేడు మంత్రి కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్

142
ktr
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేడు ఉప్పల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా ఉప్పల్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం రోడ్ షోలో పాల్గొననున్నారు కేటీఆర్. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించడమైనది.

సాయంత్రం 4 గంటలకు ఈసీఐల్‌ చౌరస్తాలో ప్రచారం మొదలు కానుంది. అనంతరం అక్కడి నుండి సా.5 గంటలకు శివ హోటల్‌ జంక్షన్‌,మాల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారు. తరువాత సాయంత్రం 6 గంటలకు చిలుకా నగర్‌ జంక్షన్‌లో అక్కడ ముగిసిన అనంతరం 7 గంటలకు హెచ్‌పీఎస్‌ రామంతపూర్‌ రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు.

- Advertisement -