- Advertisement -
మెగాస్టార్ రామ్ చరణ్ భార్య, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రహ్మాణి ఇద్దరు మంచి స్నేహితులన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి ఫ్యామిలీలో ఎ ఫంక్షన్ జరిగినా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రాహ్మాణి, ఉపాసన కొంత మంది మిత్రులతో ఈజిప్ట్ లోహాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
అందులో భాగంగా ఈజిప్ట్‌లోని ఫేమస్ పిరమిడ్ గిజా దగ్గర బ్రాహ్మణి, ఉపాసన అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి తీసుకున్న సెల్ఫీని ఉపాసన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ఈట్రిప్ట్ లో చాలా విషయాలు నేర్చుకుమన్నామని తెలిపారు. ఈట్రిప్ ను తాను ఎప్పటికి మర్చిపోలేను అని ట్వీట్ చేశారు ఉపాసన. వీళ్ల ఫోటోలు చూసిన మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -