అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు..

219
konda
- Advertisement -

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈనెల 27న బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -