- Advertisement -
నేను ప్రేమ పెళ్లి చేసుకుంటానని కోలివుడ్ యాక్టర్ విశాల్ అన్నారు. తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని…ఇతర విషయాలు త్వరలోన వెల్లడిస్తాను అన్నారు. నటీనటుల యూనియన్ బిల్డింగ్ నిర్మాణ పనులు మూడేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. త్వరలోనే ఆ బిల్డింగ్ పనులు పూర్తి కానున్నాయి. తర్వాత నేను వెంటనే పెళ్లి చేసుకుంటా అది కూడా ప్రేమ విహాహమే అని విశాల్ వెల్లడించారు.
లాఠి, డిటెక్టివ్-2, మార్క్, ఆంటోని సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విశాల్ చెన్నైలో జరిగిన ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు తన మనస్సులోని మాటలను చెప్పుకొచ్చారు. అయితే గతంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
సానియా మీర్జా విడాకులు.. కారణం ఏంటో తెలుసా?
మాజీ ప్రధానికి ఈ దేశం రుణపడింది
యూ నో చెర్రీ వెరీ బీజీ
- Advertisement -