ఇడియట్ పాటకు కియారా కిరాక్‌ డాన్స్‌..

227
Kiara Advani

బాలీవుడ్ భామ కియారా అద్వానీ న‌టిస్తోన్న తాజా చిత్రం ఇందూ కీ జ‌వానీ. ఈ సినిమా నుంచి హ‌సీనా పాగ‌ల్ దివాని వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. అభీర్‌సేన్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో లేడు.. లేడీ ఓరియెంటెడ్‌గా కియారా ఈ సినిమాను చేస్తుంది.

మికా సింగ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే ఇది చూసిన తర్వాత ఇడియట్ పాట గుర్తుకు రావడం ఖాయం. ‘హసీనా పాగల్ దివాని..’ అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే పాటకు రీమిక్స్ వర్షన్. మరి ఆలస్యం ఎందుకు మీరూ చూడండీ.

Hasina Pagal Deewani: Indoo Ki Jawani | Kiara Advani, Aditya Seal | Mika Singh,Asees Kaur, Shabbir A