పుష్‌360..మోనోపాజ్ సెలవులు

48
- Advertisement -

కేరళలోని ప్రముఖ యాడ్ ఏజెన్సీ అయిన పుష్‌360 సంస్థ మహిళ ఉద్యోగులకు అదనపు సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మహిళ ఉద్యోగులకు మోనోపాజ్ సమయంలో వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్టు సీఎండీ శ్రీకుమార్ తెలిపారు. యాడ్ ఏజెన్సీలో  సుదీర్ఘ ఆనుభవం కలిగిన సంస్థ మోనోపాజ్ హక్కును మహిళల కోసం అధికారికంగా ధృవీకరించింది.

అమితాబ్ బచ్చన్‌, సచిన్ టెండూల్కర్‌, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్, నాగర్జున, మోహన్‌లాల్ అనేక ఇతర ప్రముఖ నటీనటులతో వాణిజ్య ప్రకటనలు చేసిన సంస్థగా పుష్360 గుర్తింపు పొందింది. ముంబై, ఢిల్లీ, కేరళలో ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్న సంస్థలో…మహిళ ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. గతంలోనే కేరళలోని అన్ని యూనివర్సిటీలు మహిళల కోసం మోనోపాజ్ (రుతుక్రమ)సెలవులు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

గూగుల్‌లో లేఆఫ్‌..మాంద్యమే కారణమా!

వెల్‌కమ్‌ ఏడబ్ల్యూఎస్:కేటీఆర్‌

కొత్త పార్లమెంట్‌ భవనం అందాలు…

- Advertisement -