మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి…

149
kaveti sammaiah

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(68) ఇకలేరు. అనారోగ్య కారణాలతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగజ్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 2009,2010 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి విజయం సాధించారు.