రాజరాజేశ్వరి జలశయానికి కాళేశ్వరం నీళ్లు…

316
kaleshwaram water
- Advertisement -

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం వద్ద లక్ష్మి పంపు హౌస్‌లోని 3 పంపుల ద్వారా సరస్వతి బ్యారేజి కి నీటిని వదులుతున్నారు అధికారులు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పంప్ హౌస్ ( సరస్వతి) నుండి ఎనిమిది పంపు ల ద్వారా గోదావరి జలాలను గొలివడ వాడ పంపు హౌజ్ కు ( సుందిల్ల) పంపిస్తుండగా ఇక్కడ నుండి 7 పంపుల ద్వారా ఎల్లంపల్లి(పార్వతి) ప్రాజెక్టు కు గోదావరి జలాలను తరలిస్తున్నారు.

ఇక్కడ నుండి నంది పంపు హౌజ్ దగ్గర 5 పంపులు రన్ అవుతుండగా ఈ జలలు గాయత్రి పంపు హౌస్ కు చేరుకుంటున్నాయి.ఇక్కడ 5 పంపులు నిరంతరాయంగా నడుస్తున్నాయి ఈ జలాలు రాజ రాజేశ్వరీ జలాశయానికి వెలుతున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయం లో 17 టీఎంసీల వరకు నీరు చేరుకుంది.

kaleshwaram water for Raja Rajeshwari reservior…..kaleshwaram water for Raja Rajeshwari reservior

- Advertisement -