గ్రీన్‌ ఛాలెంజ్‌ మొక్కలు నాటిన డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ

603
DMK MP Tiruchi Siva
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ కేశవరావు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించారు డీఎంకే రాజ్యసభ సభ్యులు తిరుచ్చి శివ. ఢిల్లీలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.

green challenge

గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం అని చెప్పిన ఆయన అందరికి ఆక్సిజన్ అందాలంటే పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భావి తరాలకు ఆహ్లదకర వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని…ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి లక్షల మందిని భాగస్వామ్యం చేస్తానని వెల్లడించారు.

TRS MP Santosh Kumar Green Challenge India Getting Great Response Day by Day..

- Advertisement -