మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

31
- Advertisement -

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులు వెలువరించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన నామినేటెడ్‌ పోస్టులను భర్తి చేస్తున్నారు సీఎం రేవంత్.

- Advertisement -