- Advertisement -
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు. ఆరు నెలల పాటు భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉండనున్నారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనుండగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే.
Also Read:మైటా వార్షికోత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -