ఆ హీరోతో నటించాలనుంది: జాన్వీ

78
- Advertisement -

అందాల తార శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన బ్యూటీ జాన్వీ కపూర్. వైవిధ్యమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వి.. ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టింది.

టాలీవుడ్‌ హీరోల్లో ఎన్టీఆర్‌తో నటించాలనే కోరిక ఉందన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి సినిమా తప్పకుండా చేస్తానని.. సౌత్ సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటానని చెప్పుకొచ్చింది. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ నటన అద్భుతమని…సినిమా బాగుందని కితాబిచ్చారు. ప్రభాస్, మహేశ్ బాబు, చరణ్, బన్నీ అందరీ నటన నచ్చుతుందన్నారు.

ఇవి కూడా చదవండి..

వారి నుండి ప్రాణహాని ఉంది: పూరి

నయనతార సరోగసిపై ట్విస్ట్

మీకంటే ఇంకెవరు బాగా చూపించగలరు

- Advertisement -