- Advertisement -
దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది. గత 24 గంటల్లో 79,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1069 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 64, 73, 545కు చేరాయి.
ప్రస్తుతం దేశంలో 9, 44, 996 మందికి కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకు 54, 27, 707 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 1,00, 842 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 83.8 శాతంగా ఉండగా మరణాల రేటు 1.56శాతంగా ఉంది.నిన్న ఒక్కరోజే కోలుకున్న 75, 628 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.
- Advertisement -