దేశంలో 24 గంటల్లో 15,590 కరోనా కేసులు…

194
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 15,590 పాజిటివ్ కేసులు నమోదుకాగా 191 మంది మృతిచెందారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,27,683కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 2,13,027 యాక్టివ్ కేసులుండగా 1,01,62,738 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,51,918 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -