దేశంలో 24 గంటల్లో 16,505 కరోనా కేసులు..

160
india corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 16,505 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 214 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,43,953 యాక్టివ్ కేసులుండగా 1,49,649 మంది మృతి చెందారు. 99,46,867 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 96.19 శాతం, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇప్పటివరకు 17,56,35,761 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -