దేశంలో 24 గంటల్లో 45,674 కరోనా కేసులు

132
corona
- Advertisement -

దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 45,674 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 559 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,07,754కు చేరింది.

ఇప్పటివరకు కరోనాతో 1,26,121కి చేరగా దేశంలో 5,12,665 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 78,68,968 మంది కరోనా నుండి కోలుకున్నారు. 24గంటల్లో 49,082 మంది డిశ్చార్జి కాగా 11,94,487 శాంపిల్స్‌ పరీక్షించగా 11,77,36,791 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

- Advertisement -