మళ్లీ తగ్గిన పసిడి ధర…

268
gold rate
- Advertisement -

బంగారం ప్రేమికులకు శుభవార్త..బంగారం ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి .55,060గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గి రూ.50,480కు చేరువైంది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.67,100కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు తగ్గాయి.

- Advertisement -