కనిపించకుండా పోయి … ఇలా కవ్విస్తోంది..!

316
hot majnari fadnis playing with water
- Advertisement -

సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన మంజరి ఫడ్నీస్ గుర్తుందా? ఎక్కువగా హిందీ సినిమాల్లో కనిపించే ఈ భామ.. అల్లరి నరేష్ మూవీ తర్వాత మరో మూడు తెలుగు సినిమాలు చేసింది. కానీ అవేవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడంతో దీంతో  హీరోయిన్ గా కుదురుకోలేకపోయింది. ఇలా మంజరి ట్రయల్స్ లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ కూడా ఉంది. శక్తి సినిమాలో.. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ హీరోయిన్ ఈమే. శక్తి తర్వాత నాలుగైదు భాషల్లో మంజరి ట్రై చేసింది కానీ.. ఎక్కడా నిలదొక్కుకునేంత సక్సెస్ మాత్రం అందలేదు. దీంతో కొద్దికాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా అందాల కనువిందుతో ముందుకొచ్చింది.

hot majnari fadnis playing with water

అందాలు ఎరవేస్తూ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది ఈ శ్రీకాకుళం బ్యూటీ. వయ్యారమైన నడుము.. ఉండీ లేనట్లుగా స్లీవ్స్.. కట్టేందుకు రెండు తాళ్లు తప్ప వీపంతా చూపించే బ్యాక్ ఓపెన్ జాకెట్.. సహజంగా సోకుల గేలం వేసేవాళ్లు మోడ్రన్ డ్రస్సులతో కుర్రకారును ఊరించేస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా మంజరి తన ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. ‘తుఫాను ముందరి నిశ్శబ్దం’ అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టిన ఈ ఫోటోలో అమ్మడి అవతారం చూసినోళ్లకు సగం మతులు పోవాల్సిందే. సోలోగా సీషెల్స్ కు వెకేషన్ వెళ్లానంటున్న మంజరి.. తనకు తనే వాటర్ బేబీ అని బిరుదు ఇచ్చేసుకుంది. ఆటలు ఆడుతూ అమ్మడి ఎంజాయ్మెంట్ బాగానే ఉంటే.. టూ పీస్ బికినీతో తీయించుకున్న ఫోటోలు.. మంజరి ఫాలోయర్స్ కు ఎంజాయ్మెంట్ ఇస్తున్నాయి. బికినీలో అమ్మడి సోకులు..  క్లీవేజ్ అంతా కనిపించేలా వేసిన బికినీ.. తెగ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న పోజులు.. అన్నీ అదుర్స్ అనిపించేస్తున్నాయ్.

- Advertisement -