భారత లెజెండరీ స్పిన్నర్..చంద్రశేఖర్

43
- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో ఆయనది ప్రత్యేక స్థానం. స్పిన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. భారత జట్టు ఆనాటి కాలంలో అద్భుత విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు బీఎస్ చంద్రశేఖర్. భారత క్రికెట్ ప్రస్థానంలో ఆయనది ప్రత్యేక స్థానం.

గూగ్లీతో ఆనాడే బంతితో మ్యాజిక్‌ చేశాడు. స్వదేశీ పిచ్‌లపైనే కాదు విదేశాల్లో భారత్‌కు తిరుగులేని విజయాలను అందించాడు. 1971లో ఓవల్‌లో 6/38 ఇంగ్లాండ్‌లో భారత్ తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. 1978లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులకు 12 వికెట్లు తీశాడు.

Also Read:జీడిపప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

58 టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రశేఖర్ 29.74 సగటుతో మరియు 65.9 స్ట్రైక్ రేట్‌తో 242 వికెట్లు తీసుకున్నాడు.

Also Read:జగన్ ను ప్రజలు నమ్ముతారా ?

భారత్ విజయాల్లో చంద్ర కీలకపాత్ర పోషించాడు. అతను ఆడిన 58 టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. 1972లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అదే సంవత్సరంలో, అర్జున అవార్డు మరియు పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం.

- Advertisement -