- Advertisement -
లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మ గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఈకార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.
- Advertisement -