స్థిరంగా బంగారం ధరలు

71
gold

బంగారం ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,990 వద్ద స్థిరంగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990గా ఉంది. బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.67,400కు దిగొచ్చింది.